Viral Video: పచ్చి మిర్చితో ఇలా కూడా చేయచ్చ నాయనా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇటీవల కరోనా లాక్‌డౌన్ కాలంలో చాలా మందికి వెరైటీ వంటకాలు ట్రై చేయటం అలవాటుగా మారింది..పైగా వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు వడ్డించటం కూడా ట్రెండ్ అవుతోంది...
ఇటీవల కరోనా లాక్‌డౌన్ కాలంలో చాలా మందికి వెరైటీ వంటకాలు ట్రై చేయటం అలవాటుగా మారింది..పైగా వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు వడ్డించటం కూడా ట్రెండ్ అవుతోంది…ఇక వాటిని తినటానికి ట్రై చేసిన వారి సంగతి మనకెందులేండి..! అయితే, తాజాగా ఓ విచిత్ర వంటకం నెట్టింట ఊరిస్తోంది…దీని పేరు ఝన్నత్ మిర్చి ఐస్ క్రీమ్ రోల్..పేరు బాగానే ఉన్నా వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడిపోతున్నారు..ఇంతకు ఈ రెసిపి ఏంటనే కదా మీ సందేహం… ఇక్కడ ఓ వీధి వ్యాపారి పచ్చి మిరపకాయలను కోసి, దానిపై నటెల్లాను జోడించాడు..ఆ తర్వాత మిల్క్ క్రీమ్ పోసి బాగా కలిపేశాడు…ఎంతలా అంటే..లిక్విడ్ పూర్తిగా చిక్కటి క్రీమ్ మాదిరిగా తయారైంది..
మరిన్ని ఇక్కడ చూడండి:
Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో
Omicron: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లైవ్ వీడియో
CJI NV Ramana: కోర్టు భవనాల సముదాయం ప్రారంభం.. లైవ్ వీడియో
న్యూఇయర్ వేడుకలే వైరస్ వేదికలు కాబోతున్నాయా ?? లైవ్ వీడియో