6000 అడుగుల ఎత్తునుంచి కింద పడి.. 72 గంటలు నరకయాతన

|

Apr 28, 2023 | 9:17 AM

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా గత వారం తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు, అనురాగ్ మాలూ 72గంటల తర్వాత సజీవంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా గత వారం తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు, అనురాగ్ మాలూ 72గంటల తర్వాత సజీవంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ప్రఖ్యాత పోలిష్ పర్వతారోహకుడు ఆడమ్ బిలెక్కీ అతని సహాయక సిబ్బంది అన్నపూర్ణ పర్వతంలోని పగుళ్ల నుండి అనురాగ్ మాలూను రక్షించడం చూడొచ్చు. అనురాగ్ మాలూను సురక్షితంగా తీసుకురావడంపై స్పందించిన ఎవరెస్ట్ టుడే.. అద్భుతమైన ధైర్యసాహసాలతో అతన్ని తీసుకువచ్చినందుకు ధన్యావాదాలు అంటూ ట్వీట్ చేసింది. అనురాగ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని, కానీ పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balagam: స్టార్ డైరెక్టర్‌ ఫిల్మ్‌లో కీ రోల్.. బంపర్ ఆఫర్ కొట్టిన బలగం పాప !!

Published on: Apr 28, 2023 09:17 AM