Balagam: స్టార్ డైరెక్టర్ ఫిల్మ్‌లో కీ రోల్.. బంపర్ ఆఫర్ కొట్టిన బలగం పాప !!
బలగం సినిమాలో పెద్దగా సీన్లు పడకపోయినా... స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. తన సిగ్గుతో.. ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు సౌధామని. ఆకట్టుకోవడమే కాదు.. ఉన్నంత సేపు అందరి చూపులను తన వైపే తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు అవ్వడంతో..
బలగం సినిమాలో పెద్దగా సీన్లు పడకపోయినా… స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. తన సిగ్గుతో.. ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు సౌధామని. ఆకట్టుకోవడమే కాదు.. ఉన్నంత సేపు అందరి చూపులను తన వైపే తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు అవ్వడంతో.. దిమ్మ తిరిగే ఆఫర్ పట్టేశారు. ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో కీ రోల్ కొట్టేశారు. ఎస్ ! సినిమాల్లో నటించాలనే కోరికతో.. టాలీవుడ్ లో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో.. ఉన్న సౌధామిని.. బలగం సినిమాలో తనొకచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకున్నారు. ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో సిగ్గు పడుతూ.. అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ చెప్పారని పది కిలోలు వెయిట్ కూడా పెరిగారు. తనకు దొరికిన ఆ చిన్న రోల్లో మనసు పెట్టి మరీ యాక్ట్ చేశారు. ఇక అందుకే అన్నట్టు .. తాజాగా ఈ బ్యూటీ జాతి రత్నాలు డైరెక్టర్ నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం అంటే అతనిదే.. రెప్పపాటులో అద్భుతం
మొసలి నోట్లో చెయ్యి పెట్టిన వ్యక్తి !! క్షణాల్లో..
ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ..
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

