మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్‌బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో

Updated on: Dec 14, 2025 | 1:13 PM

లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులున్నారు, భారత్‌లోనూ వేలాది మంది ఉన్నారు. కోల్‌కతా పర్యటనలో ఇద్దరు వీరాభిమానులు, ఇచ్ఛాపూర్ టీ అమ్ముకునే శివశంకర్ పాత్రా, సివిల్ ఇంజనీర్ షామింద్ర ఘోష్ మెస్సీని కలిసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఇది వారి దీర్ఘకాల అభిమానానికి లభించిన గుర్తింపు.

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారు. భారత్‌లో కూడా అతడికి వేలాది మంది వీరాభిమానులున్నారు. ఇటీవల కోల్‌కతాలో పర్యటించిన అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీని కలిసే అరుదైన అవకాశం ఇద్దరు భారతీయ అభిమానులకు దక్కింది. వారిలో ఒకరు ఇచ్ఛాపూర్‌కు చెందిన 56 ఏళ్ల టీ అమ్మే శివశంకర్ పాత్రా కాగా, మరొకరు కోల్‌కతాకు చెందిన సివిల్ ఇంజనీర్ షామింద్ర ఘోష్.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో