పాకిస్తాన్ లో మర్రిచెట్టు అరెస్ట్.. 125 ఏళ్లుగా సంకెళ్లతో బందీగా

|

Jan 10, 2024 | 9:20 PM

ఎవరైనా నేరం చేస్తే పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారి నేర తీవ్రతను బట్టి శిక్షను విధిస్తుంది. ఇక జైలు నుంచి ఖైదీని బయటకు తీసుకెళ్తే.. తప్పించుకోకుండా సంకెళ్లు వేసి తీసుకెళతారు. కానీ మనిషిని అరెస్ట్‌ చేసినట్లు చెట్టును అరెస్ట్‌ చేస్తే? నిజంగానే ఓ చెట్టును వందేళ్లకు పైగా అరెస్ట్ చేశారు. పైగా ఆ చెట్టు తప్పించుకోకుండా గట్టి ఇనుప సంకెళ్లతో బంధించారు కూడా. ఈ విచిత్ర చెట్టు మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఉంది.

ఎవరైనా నేరం చేస్తే పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారి నేర తీవ్రతను బట్టి శిక్షను విధిస్తుంది. ఇక జైలు నుంచి ఖైదీని బయటకు తీసుకెళ్తే.. తప్పించుకోకుండా సంకెళ్లు వేసి తీసుకెళతారు. కానీ మనిషిని అరెస్ట్‌ చేసినట్లు చెట్టును అరెస్ట్‌ చేస్తే? నిజంగానే ఓ చెట్టును వందేళ్లకు పైగా అరెస్ట్ చేశారు. పైగా ఆ చెట్టు తప్పించుకోకుండా గట్టి ఇనుప సంకెళ్లతో బంధించారు కూడా. ఈ విచిత్ర చెట్టు మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఉంది. లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్‌లో ఉన్న మర్రి చెట్టు 125 ఏళ్లుగా బందీగా ఉంది. ఈ చెట్టు వద్ద “నేను అరెస్టులో ఉన్నాను” అని రాసి ఉన్న బోర్డు కూడా కనిపిస్తుంది. ఇంతకీ అంత పెద్ద నేరం ఏం చేసి ఉంటుందనేగా ఆలోచిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఈ చెట్టు ఉంది. చేతికి సంకెళ్లు వేసినట్లు ఈ చెట్టుకు కూడా ఇనుప సంకెళ్లు వేసి ఉంటాయి. ఈ చెట్టు 1899 నుంచి ఈ విధంగా అరెస్టులో ఉంది. దీనికి ఈ విధమైన శిక్ష విధించింది జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ అధికారి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హనుమాన్ ఆలయంలో ఆ ఒక్క రోజు పొంగళ్ల నైవేద్యం వెనుక కథ ఇదే

ఫోన్లు అతిగా వాడొద్దంటూ షరతు !! ఫ్యామిలీతో బాండ్‌ రాయించుకున్న మహిళ !!

జూలో సందడి చేస్తున్న తెల్లపులి పిల్లలు

నడుస్తున్న రైల్లో చలిమంట వేసుకున్న ప్రయాణికులు !! పొగలు రావడంతో ??