Srisailam: శివ.. శివా.. ఇదేం పని.? శ్రీశైలం సాక్షిగా తెలంగాణ నుండి అక్రమ రవాణ.

Srisailam: శివ.. శివా.. ఇదేం పని.? శ్రీశైలం సాక్షిగా తెలంగాణ నుండి అక్రమ రవాణ.

Anil kumar poka

|

Updated on: Feb 07, 2024 | 5:14 PM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా మద్యం పట్టుబడింది. మార్చి ఒకటవ తేది నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణకు చెందిన ఓ మహిళ తెలంగాణనుంచి భారీగా మద్యం డంపు చేసుకుంది. పక్కాసమాచారంతో నిఘా పెట్టిన శ్రీశైలం సిఐ ప్రసాదరావు ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా మద్యం పట్టుబడింది. మార్చి ఒకటవ తేది నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణకు చెందిన ఓ మహిళ తెలంగాణనుంచి భారీగా మద్యం డంపు చేసుకుంది. పక్కాసమాచారంతో నిఘా పెట్టిన శ్రీశైలం సిఐ ప్రసాదరావు ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 166 వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..