దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??

|

Mar 13, 2023 | 9:22 PM

ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలకు మనుషులే కాదు వన్యప్రాణులు సైతం నీళ్ల కోసం అల్లాడుతాయి.

ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మండుతున్న ఎండలకు మనుషులే కాదు వన్యప్రాణులు సైతం నీళ్ల కోసం అల్లాడుతాయి. చుక్క నీరు దొరక్క చిన్ని ప్రాణులు ఎన్నో నేలరాలిన ఘటనలు గతంలో మనం చూశాం. మానవత్వంతో నోరులేని ఆ జీవులకు నీటిబొట్టును అందించి ప్రాణాలు నిలపాల్సిన అవరం ఎంతైనా ఉంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియోలో ఓ చిన్ని పిచ్చుక దాహంతో అల్లాడుతూ రోడ్డుపైన పడి కదలలేని స్థితిలో ఉంది. అది గమనించిన ఓ వ్యక్తి దానికి నీళ్లను అందించి దాహం తీర్చాడు. అతని వద్ద ఉన్న వాటర్‌ బాటిల్‌ మూతలో నీళ్ళు పోసి ఆ పక్షి ముందుంచాడు. అది తాగే పరిస్థితిలో లేకపోవడంతో నోరుతెరిచి ఉన్న ఆపక్షి నోటిలో నీళ్లు పోయగానే ఆ పక్షికి ప్రాణం లేచొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు

TOP 9 ET News: NTR అలా.. చరణ్‌ ఇలా.. ఎవరు చెప్పింది నిజం! | నోరు జారిన ఆస్కార్ యాంకర్

Published on: Mar 13, 2023 09:22 PM