Hyderabad News: యువతిపై 22 ట్రాఫిక్ చలాన్లు..! ఖంగుతిన్న పోలీసులు… ( వీడియో )

హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు.

|

Updated on: Jun 17, 2021 | 5:04 PM

హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు. అయినా కానీ కొంతమంది పోకిరీలు యధేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను బేకాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు చిక్కింది. ఓ యువతికి వచ్చిన చలాన్లు తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఓ యువతి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సైతం నివ్వెరపోయారు.యువతి స్కూటీపై తిరుగుతూ ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రం పాటించలేదు. దీంతో ఆమెకు నిబంధనలు పాటించకపోవడంతో ఏకంగా 22 సార్లు చలాన్లు పడ్డాయి. అందులో సెల్‌ఫోన్ డ్రైవింగ్‌, హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై జరిమానాలు విధించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న పసిడి ధరలు.. ( వీడియో )

Viral Video: మనుషుల్లాగే పోజులిస్తున్న కుక్క.. వీడియో చిత్రీకరిస్తూ డ్యాన్స్‌లు..

Follow us
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!