Hyderabad Metro: ప్రయాణికులకు షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో.! ఆ ఫెసిలిటీస్ రద్దు.
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. రాత్రి వేళల్లో టికెట్‌పై ప్రయాణికులకు ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. అవును..బయట ఎండలు మండిపోతున్నాయి. బస్సుల్లో, బైకుల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. దాంతో ఎక్కువమంది మెట్రో ట్రైన్‌లో ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పడు వీరందరికీ షాకిస్తూ టికెట్‌పై ఇప్పటి వరకూ ఇస్తున్న రాయితీని ఎత్తివేసింది. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. రాత్రి వేళల్లో టికెట్‌పై ప్రయాణికులకు ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. అవును..బయట ఎండలు మండిపోతున్నాయి. బస్సుల్లో, బైకుల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. దాంతో ఎక్కువమంది మెట్రో ట్రైన్‌లో ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పడు వీరందరికీ షాకిస్తూ టికెట్‌పై ఇప్పటి వరకూ ఇస్తున్న రాయితీని ఎత్తివేసింది. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణించే వారికోసం గతంలో అధికారులు రూ.59 హాలిడే కార్డును తీసుకొచ్చారు. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు చేసే ప్రయాణాల్లో టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అయితే, రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలామంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికే మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

