Huge Snake: వామ్మో ఏంటి ఇంత పెద్దగా ఉంది..! జనావాసాల మధ్య హడలెత్తించిన రక్తపింజర.!
ప్రకాశం జిల్లాలో రక్తపింజర స్థానికులను హడలెత్తించింది. త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో నివాస గృహాల మధ్య అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన, నాలుగు అడుగుల రక్తపింజరి
ప్రకాశం జిల్లాలో రక్తపింజర స్థానికులను హడలెత్తించింది. త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో నివాస గృహాల మధ్య అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన, నాలుగు అడుగుల రక్తపింజరి పాము కనిపించింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే యర్రగొండపాలెం లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన స్నేక్ రెస్క్యూవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో స్పాట్ కు చేరుకున్న మల్లికార్జున చాకచక్యంగా ప్రమాదంకరమైన రక్తపింజర పామును బంధించారు. ఈ పామును సురక్షితంగా నల్లమల అడవిలో వదిలివేస్తానని రెస్క్యూవర్ మల్లికార్జున తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 14, 2023 08:59 AM
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

