ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్‌ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే

Updated on: Aug 26, 2022 | 8:47 PM

ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడు అనేది పెద్దలు చెప్పిన సామెత. ఓ పెళ్లిని చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో.. ఇంటిని కట్టేందుకు కూడా అన్ని కష్టాలు పడాల్సిందే.

ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడు అనేది పెద్దలు చెప్పిన సామెత. ఓ పెళ్లిని చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో.. ఇంటిని కట్టేందుకు కూడా అన్ని కష్టాలు పడాల్సిందే. సొంతింటిని కట్టుకునేటప్పుడు తమకు నచ్చిన విధంగా ఉండేలా ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటారు. అంత ప్రాణంగా కట్టుకున్న ఇంటిని ఒక్కసారిగా కూల్చేయాల్సిన పరిస్థితి వస్తే.. తాజాగా అలాంటి పరిస్థితే ఓ రైతుకు ఎదురైంది. అయితే అతనేం చేశాడో తెలుసా… పంజాబ్‌కు చెందిన సుఖ్విందర్‌ సింగ్‌ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే ఈ ప్రదేశం మీదుగా ఢిల్లీ-అమృత్‌సర్‌-కాత్రా ఎక్స్‌ప్రెస్‌ వే వెళ్తుండటంతో.. ఈ నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేయాలని నోటీసులు వచ్చాయి. అందుకు ప్రభుత్వం సుఖ్విందర్‌కు నష్టపరిహారం కూడా చెల్లించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

110 అడుగుల పొడవైన జుట్టు !! గిన్నీస్ రికార్డుకెక్కిన మహిళ

Published on: Aug 26, 2022 08:47 PM