Japan Earthquakes: ఏటా 2 వేల భూకంపాలు జపాన్ ఎలా తట్టుకుంటోంది.? వీడియో.

|

Jan 05, 2024 | 5:12 PM

2015లో నేపాల్‌లో సేమ్ టు సేమ్ ఇదే స్థాయి భూకంపం వచ్చింది. అప్పుడు కూడా రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8. ఆ నష్టం ఎలా ఉందో అప్పట్లోనే మనం చూశాం. ఏకంగా 9 వేల మంది ప్రాణాలు కోల్పాయారు. చారిత్రక కట్టడాలెన్నో శిథిలమైపోయాయి. గత ఏడాది ఆఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.8 అప్పుడు పోయిన ప్రాణాల సంఖ్య సుమారు 2 వేలు.

2015లో నేపాల్‌లో సేమ్ టు సేమ్ ఇదే స్థాయి భూకంపం వచ్చింది. అప్పుడు కూడా రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8. ఆ నష్టం ఎలా ఉందో అప్పట్లోనే మనం చూశాం. ఏకంగా 9 వేల మంది ప్రాణాలు కోల్పాయారు. చారిత్రక కట్టడాలెన్నో శిథిలమైపోయాయి. గత ఏడాది ఆఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.8 అప్పుడు పోయిన ప్రాణాల సంఖ్య సుమారు 2 వేలు. మరి వీటన్నింటితో పోల్చితే తాజాగా జపాన్లో సంభవించిన భూకంపం అత్యంత తీవ్రమైనదే. కానీ అటు ప్రాణ నష్టం విషయంలో కానీ … ఆస్తి నష్టం విషయంలో కానీ… టర్కీ, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్.. వీటన్నింటితో పోల్చితే చాలా.. అంటే చాలా తక్కువ.. ఎందుకు..? సోమవారం మొత్తంగా 155 సార్లు జపాన్లో భూమి కంపించింది. రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అక్కడ జరిగిన ప్రాణ నష్టం మాత్రం ఇప్పటి వరకు అంటే జనవరి 3 మధ్యాహ్నం వరకు అందిన వివరాల ప్రకారం సుమారు 62. నిజానికి జపాన్లో తరచు భూకంపాలు రావడానికి కారణం ఆ దేశంలోని భౌగోళిక పరిస్థితులే. లైన్ సైన్స్ రిపోర్ట్ ప్రకారం జపాన్ ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రేంజ్‌లో ఉంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎర్త్ క్వేక్ బెల్ట్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రాంతం. నేషనల్ జియోగ్రాఫిక్ అందించిన వివరాల ప్రకారం సుమారు 90 శాతం దారుణమైన భూకంపాలు ఇక్కడే సంభవిస్తుంటాయి. మొత్తంగా భూకంపాలకు పెట్టింది పేరు జపాన్ అన్న విషయం మనకు ఇప్పుడు అర్థమయ్యింది. ఏటా కొన్ని వందల సార్లు భూమి కంపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ జరిగే ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ మిగిలిన ప్రాంతాలతో పోల్చితే చాలా చాలా తక్కువ కారణమేంటి..?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.