Uttarakhand: ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్.!
దేవభూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్ పేలింది. ఒకేసారి ఏకంగా 19 మందికి ఎయిడ్స్ సోకింది. నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌లో ఈ ఘటన షాకింగ్ వెలుగు చూసింది. ఒక అమ్మాయి ద్వారా యువకులందరికీ సోకినట్లు నైనిటాల్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ప్రకటించారు. ఆ యువతికి హెరాయిన్ తీసుకునే అలవాటు ఉందని.. ఈ వ్యసనమే కొంప ముంచిందన్నారు.
డబ్బుల కోసం.. తప్పుడు మార్గాలు తొక్కడం ద్వారా ఆమెకు HIV సోకిందన్నారు హెల్త్ ఆఫీసర్. ఆమె వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది యువకులు డబ్బు ఆశజూపి.. కొందరు డ్రగ్స్ ఆశచూపించి లోబర్చుకున్నట్లు తేల్చారు. ఇలా ఆమె ద్వారా యువకులందరికీ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రం మొత్తం ఏడాదికి 20 కేసులు వస్తుంటాయని.. ఇలా ఒకేసారి ఒకే ప్రాంతంలో 19మందికి ఎయిడ్స్ రావడంతో షాక్‌కు గురిచేస్తోంది. ఇంకా ఎంతమందికి ఈ వ్యాధిసోకింది అనేది ఆరాతీస్తున్నారు. కేవలం రామ్‌నగర్ ప్రాంతంలో 17 నెలల్లో 45 కేసులు బయటపడ్డాయన్నారు అధికారులు. ఇప్పుడు వ్యాధిసోకిన వారు ఒక్కరొక్కరిగా అనారోగ్యం బారిన పడడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని వారికి టెస్టులు చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారిలో చాలామంది పెళ్లైన వారే అంటున్నారు పోలీసులు. అయితే ఎయిడ్స్ సోకిన వారికి ఒకే అమ్మాయి ద్వారా వచ్చినట్లు తెలియదని.. ఒకరి తెలియకుండా ఒకరితో ఆమె రిలేషన్ మెయింటైన్ చేయడంతో ఇలా జరిగిందంటున్నారు. విచ్చలవిడి తనానికి వెళ్తే ఇలాంటి అనర్థాలే వస్తాయంటున్నారు ప్రభుత్వాధికారులు, డాక్టర్లు. యువత నిగ్రహంతో ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

