66ఏళ్ల నాటి ఫ్రిడ్జ్‌ను చూశారా ?? ఇప్పటి రిఫ్రిజిరేటర్లు దిగదుడుపే

|

Aug 13, 2022 | 9:44 AM

66ఏళ్ల క్రితం నాటి ఓ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అదేంటి.. అన్ని ఏళ్ల క్రితం ప్రిడ్జ్‌ ఉండటమే కాదు..

66ఏళ్ల క్రితం నాటి ఓ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అదేంటి.. అన్ని ఏళ్ల క్రితం ప్రిడ్జ్‌ ఉండటమే కాదు.. మార్కెట్‌లోకి రిలీజ్‌ అయిన సందర్భంగా అప్పట్లో ప్రకటనను కూడా చేశారు. అయితే ఇప్పుడున్న లెస్ట్‌ మోడల్స్‌ ఫ్రిడ్జ్‌లు ఏవిధంగా అయితే ఉన్నాయో.. అదే విధంగా 1956వ సంవత్సరంలో రిఫ్రిజిరేటర్‌ చూస్తే ఇదే ఆధునికంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఫ్రిడ్జ్‌లో కంపార్ట్ మెంట్లు ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. బయటకు పుల్ చేసి కావాల్సింది తీసుకోవచ్చు. డోర్‌కు లోపలి వైపు పండ్లను తాజాగా ఉంచే కంపార్ట్ మెంట్ అదనపు ఆకర్షణగా ఉన్నాయి. అడుగు భాగాన డీప్ ఫ్రీజర్ ఏర్పాటు చేశారు. పూర్వకాలంలోనే నిండుగా కొత్తదనం అద్దుకున్న ఉత్పత్తి ఇదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాప్‌కార్న్‌ ప్యాకెట్‌లో పాము !! షాక్‌ తిన్న మహిళ !!

సముద్రం అడుగున చెస్.. ఐడియా అదుర్స్ బాసూ

నాగచైతన్య చేతిపై ఉండే టాటూ అర్థం ఏంటో తెలుసా ?? అసలు విషయం చెప్పిన అక్కినేని యంగ్‌ హీరో 06.

అతి అంటే ఇదే !! కడుపుతో ఇలాంటి పనులు చేయడం ఏంటి ??

యూపీలో తేలియాడే రామసేతు రాయి !! భక్తుల పూజలు

 

Published on: Aug 13, 2022 09:44 AM