ఏం జరిగిందో తెలిసే లోపే నది మధ్యలో బస్సు.. షాకింగ్ వీడియో
ఓ బస్సు మామూలుగా రోడ్డు మీద వెళుతోంది. కానీ ఉన్నట్టుండి బస్సు మునిగిపోయేంత నీళ్ళు చుట్టుముట్టేశాయి. బయటకు రావడానికి లేదు మరోవైపు నీటి ఉధృతికి ఏకంగా బస్సే కొట్టుకుపోతోంది. బస్సు, ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు నానాపాట్లు పడ్డారు. క్రేన్ సాయంతో బస్సు బోల్తా పడకుండా కాపాడారు.
ఓ బస్సు మామూలుగా రోడ్డు మీద వెళుతోంది. కానీ ఉన్నట్టుండి బస్సు మునిగిపోయేంత నీళ్ళు చుట్టుముట్టేశాయి. బయటకు రావడానికి లేదు మరోవైపు నీటి ఉధృతికి ఏకంగా బస్సే కొట్టుకుపోతోంది. బస్సు, ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు నానాపాట్లు పడ్డారు. క్రేన్ సాయంతో బస్సు బోల్తా పడకుండా కాపాడారు. దీంతో హరిద్వారా, నజీబాబాద్ రహదారి మీదకు భారీగా నీరు వచ్చేసింది. ఒక్కసారిగా ఆ రహదారి నదిలా మారిపోయింది. ఆ రోడ్డుపై వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకుపోయింది. బస్సులో దాదాపుగా 25మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. కొంతమందిని రక్షించగలిగారు కానీ ఇంకా కొంతమంది ప్రాణభయంతో బస్సులోనే ఉండిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరదలో కొట్టుకుపోతున్న ఆవు.. ఆ ముస్లిం యువకుడు చేసిన పనికి !!
గాడిదకు బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఎందుకు చేశారో తెలుసా ??
Vijayawada: జయవాడలో అందుబాటులోకి ట్రైన్ కోచ్ హోటల్
సముద్రపు ఒడ్డున షాకింగ్ సీన్.. ఏం జరిగిందంటే ??
యూట్యూబ్ వీడియో చూసి తలకు రంద్రం పెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

