దొంగ చేతికి సంకెళ్లున్నా.. ఎలా తప్పించుకున్నాడో చూడండి !! వీడియో
చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్ వ్యాన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని పరైబాలో జరిగింది.
చేతికి సంకెళ్లునప్పటికీ ఒక ఖైదీ కదులుతున్న పోలీస్ వ్యాన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని పరైబాలో జరిగింది. అలగోవా నోవా పోలీసులు ఒక ఖైదీ చేతికి సంకెళ్లు వేసి పోలీస్ వ్యానులో స్టేషన్‌కు తరలిస్తున్నారు. కదులుతున్న పోలీస్ వ్యాన్ వెనుక వైపు నుంచి రోడ్డుపైకి మెల్లగా దూకాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించని దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

