Selfie: అక్కడ సెల్ఫీ దిగితే భారీ మూల్యం తప్పదు…!! ఎక్కడంటే…?? ( వీడియో )
ఇటీవల కాలంలో సెల్ఫీ మోజులో పడి.. చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక టూరిస్ట్ ప్రదేశాలు అయితే..
ఇటీవల కాలంలో సెల్ఫీ మోజులో పడి.. చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక టూరిస్ట్ ప్రదేశాలు అయితే.. హద్దు దాటి మరి సెల్ఫీలు దిగుతుంటారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదంటూ తీవ్రంగా హెచ్చరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..?? ( వీడియో )
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
