Ram Charan: ఆర్ఆర్ఆర్ సెట్ లో చెర్రీతో అంత క్లోజ్గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో తెలుసా…?? ( వీడియో )
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి జక్కన్న చెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి జక్కన్న చెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ తెగ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ తోపాటు.. చెర్రీ, ఎన్టీఆర్ లకు సంబంధించిన ఫోటోను చిత్రయూనిట్ విడుదల చేసింది. దాంతో పాటు రెండు పాటలు మినహా ఈ సినిమా పూర్తయింది అంటూ.. అభిమానుల నోట్లో చెక్కర పోసినంత పని కూడా చేసేంది. ఇక తాజాగా ఈ మూవీ షూట్లో ఓ బుడ్డోడితో చెర్రీ దిగిన ఫోటో ఒకటి వైరల్గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Audi Accident: ఆటోను ఢీ కొట్టిన ఆడి కారు…!! కేసులో కొత్త ట్విస్ట్..!! ( వీడియో )
Viral Video: నదిలో వధువును భుజాలపై మోసిన వరుడు…!! ఎందుకో తెలుసా…?? ( వీడియో )
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
