Viral Video: ఒకే రోజులో ఏకంగా 11 గుడ్లు పెట్టి వార్తల్లో నిలిచిన బంగారు కోడి పెట్ట.. ఎక్కడంటే..?? ( వీడియో )
కోడి ఎక్కడైనా రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది.. అంటే.. టక్కున ఒకటి అని చెప్పేస్తాం.. కానీ ఇప్పుడు ఒకటి అని చెప్పడానికి ఆలోచించాలి.
కోడి ఎక్కడైనా రోజుకి ఎన్ని గుడ్లు పెడుతుంది.. అంటే.. టక్కున ఒకటి అని చెప్పేస్తాం.. కానీ ఇప్పుడు ఒకటి అని చెప్పడానికి ఆలోచించాలి. ఎందుకంటే ఓ కోడి .. రోజులో ఒకటి కాదు. రెండు కాదు ఏకంగా 11 గుడ్లు పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇది నిజమేనా అంటూ స్థానికులు ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం ఈ కోడి వార్తల్లో నిలిచింది. ఈ వింత సంఘటన కేరళలో చోటు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan: ఆర్ఆర్ఆర్ సెట్ లో చెర్రీతో అంత క్లోజ్‌గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో తెలుసా…?? ( వీడియో )
Audi Accident: ఆటోను ఢీ కొట్టిన ఆడి కారు…!! కేసులో కొత్త ట్విస్ట్..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos