వివాహ వేడుకకు సర్వం సిద్ధం, అంతలోనే కారులో నుంచి శవపేటిక !!
వందేళ్ల జీవితానికి వివాహం ఒక మలుపు లాంటిదని చెబుతుంటారు. అలాంటి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసమే ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు పెళ్లి వేడుకను జరుపుకుంటారు.
వందేళ్ల జీవితానికి వివాహం ఒక మలుపు లాంటిదని చెబుతుంటారు. అలాంటి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసమే ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు పెళ్లి వేడుకను జరుపుకుంటారు. జీవితంలో ఒకేసారి చేసుకునే వివాహాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా వచ్చిన నయా ట్రెండ్ ప్రీవెడ్డింగ్ షూటింగ్. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో పిచ్చి పీక్స్‌కి చేరిందడానికి నిదర్శనంగా మారింది. ఓ జంట ఊరికి చివర్లో సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యారు. పెళ్లి కూతురు ఉంది, వివాహానికి హాజరైన కుటుంబసభ్యులు, స్నేహితులు ఉన్నారు. ఒక్క పెళ్లి కొడుకు తప్ప.. అయితే అంతలోనే అక్కడికి ఓ కారు వచ్చి ఆగింది. కారు డిక్కీ ఓపెన్ చేసి అక్కడే ఉన్న కొందరు వెంటనే డిక్కీలో నుంచి ఓ శవ పేటికను తీసుకొచ్చారు. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే శవ పేటిక ఏంటి అనుకుంటున్నారు కదూ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్
ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..
Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్

