కరోనా తెచ్చిన మార్పు..వధువు మెడలో తాళి కట్టకుండా..మండపంలో వరుడి వర్క్‌ఫ్రమ్‌ హోం.!:Groom Viral Video.

Anil kumar poka

|

Updated on: Jul 26, 2021 | 9:47 PM

శుభకార్యాలు జరిగితే ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది కదా. అందరూ పనుల్లో బిజీ బిజీగా ఉండడం కనిపిస్తుంటుంది. పెళ్లిళ్లు అయితే చెప్పనక్కర్లేదు. కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో అంతా సందడిగా ఉంటుంది.అయితే..తాజాగా..ఓ వరుడు పెళ్లి మండపంలో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు..