అర్థరాత్రి వరకు చిందులేసిన వరుడు !! సరిగ్గా ముహూర్తం టైమ్‌కి సూపర్ ట్విస్ట్ !!
ఓ వివాహ వేడుకలో వరుడు తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి వరకు డ్యాన్స్ చేయడంతో కోపోద్రిక్తులైన వధువు కుటుంబం, కూతురికి వేరే అబ్బాయితో పెళ్లి చేసి షాక్ ఇచ్చారు.
ఓ వివాహ వేడుకలో వరుడు తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి వరకు డ్యాన్స్ చేయడంతో కోపోద్రిక్తులైన వధువు కుటుంబం, కూతురికి వేరే అబ్బాయితో పెళ్లి చేసి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని చురులో జరిగింది. ఆ తర్వాత నూతన వధూవరుల ఊరేగింపును చూసి నోరెళ్లబెడుతూ తిరిగి వెళ్లారు. పెళ్లి ముహూర్తం ముగిసిపోవడంతో వరుడి కోసం వధువు గంటల తరబడి ఎదురుచూసి, చూసి చిర్రెత్తుకొచ్చిన వధువు కుటుంబ సభ్యులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌లోని చురులో ఓ వరుడు పెళ్లి సందర్భంగా బరాత్‌లో తప్పతాగి స్నేహితులతో కలిసి వరుడు డ్యాన్స్ చేయడంతో అర్థరాత్రి వరకు పెళ్లి వేదికను చేరుకోలేకపోయాడు. దాంతో విసిగిపోయిన వధువును తల్లిదండ్రులు నిర్ణయించిన మరో యువకుడిని పెళ్లి చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంగులు మారుతున్న చేప.. నీటిలో ఒక రంగు.. నీటి బయట మరొక రంగు !! చూస్తే షాకవుతారు
Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు !! ఎవరా అని భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులౌట్
రామ్ చరణ్ కోసం.. డైరెక్టర్ శంకర్ మాస్టర్ ప్లాన్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

