Midnight Girls: తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.
అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై హల్‌చల్ చేశారు. ఇరువురు పరస్పరం గొడవపడుతూ వీరంగం సృష్టించారు. మరో ఇద్దరు అమ్మాయిలు వారిని విడిపించటానికి ప్రయత్నించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మద్యం మత్తులో గొడవకు దిగిన ఇద్దరు యువతులను అరెస్టు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. వీరు పూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో ఒకరికొకరు గొడపడ్డారు. మిగతా ఇద్దరు అమ్మాయిలు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేసారు. కానీ ఆ యువతులు వినిపించుకోలేదు. నానా హంగామా సృష్టించారు. ఈ తతంగాన్నంతా వీక్షించిన స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అంతేకాదు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అమ్మాయిలు తాగిన మైకంలో పోలీసు స్టేషన్‌లోనూ గంటకు పైగా వీరంగం సృష్టించారట. ఇండోర్‌లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

