Viral Video: తల్లి కోసం దొంగతో వీరోచితంగా పోరాడిన చిన్నారి !! వీడియో

Viral Video: తల్లి కోసం దొంగతో వీరోచితంగా పోరాడిన చిన్నారి !! వీడియో

Phani CH

|

Updated on: Dec 05, 2021 | 1:26 PM

తొమ్మిదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి కిరాణా షాపుకు వెళ్లింది. ఈ క్రమంలో సరుకులు తీసుకోని షాపు నుంచి బయటకు రాగానే.. ఆమె తల్లి దగ్గరున్న పర్సును దొంగలించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు.

తొమ్మిదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి కిరాణా షాపుకు వెళ్లింది. ఈ క్రమంలో సరుకులు తీసుకోని షాపు నుంచి బయటకు రాగానే.. ఆమె తల్లి దగ్గరున్న పర్సును దొంగలించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి అతనిపై తిరగబడింది. దుండగుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. చిన్నారి ధాటికి ఆ దొంగోడు అక్కడినుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో. ఆ చిన్నారిపై నెటిజన్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారి విరోచితంగా దొంగతో పోరాడి తల్లిని రక్షించిందంటూ పోలీసు అధికారులు సన్మానించారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. నవంబర్ 2న ఈ ఘటన జరిగినట్లు వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

City Floating On Water: నీటిలో తేలుతున్న అద్భుత నగరం !! వీడియో

రైల్లో బొద్దింక.. బాటిల్లో బంధించిన ప్యాసింబర్‌ !! వీడియో

లెటేస్ట్ ఫుడ్ !! ఇసుకలో కాల్చి, చాట్‏గా మార్చి !! వీడియో

ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ?? తస్మాత్‌ జాగ్రత్త !! వీడియో

చిన్నారి స్టంట్స్‌ చూస్తే షాకే !! ఇంతకీ బొమ్మా ?? మనిషా ?? వీడియో