Girl dance: సైకిల్ తొక్కుతూనే డాన్స్ అదరగొట్టిందిగా.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
నచ్చిన పాట ప్లే అవుతుంటే ఆటోమేటిక్‌గా సంగీత ప్రియుల కాలు కదులుతుంది. తమకు తెలియకుండానే డాన్స్ చేస్తారు. ఇక డాన్స్ ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. అయితే ఎవరైనా వాహనం నడుపుతూ డ్యాన్స్ చేయటం చూశారా..?
ఈ వీడియోలో, ఒక అమ్మాయి సంప్రదాయ దుస్తుల్లో సైకిల్ తొక్కుతూ డ్యాన్స్ చేస్తోంది. ఈ అమ్మాయి చోటే చోటే భయో కే బడే భయ్యా అనే పాటకు డ్యాన్స్ చేసింది. సైకిల్ తొక్కుతూ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె ఎంతో చాకచక్యంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. అదే సమయంలో ఆమె ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంగా, హుషారుగా డ్యాన్స్ చేస్తూ సైకిల్ తొక్కుతున్న అమ్మాయిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్ చేశారు. సైకిల్‌పై అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు కూడా రియాక్షన్స్ ఇస్తున్నారు. మీరు ఇలా ఎలా డ్యాన్స్ చేస్తారు అని ఓ యూజర్ రాశారు. మరొక వినియోగదారు ‘సూపర్’ అని వ్రాసాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

