Watch: మరీ ఇంత దారుణమా.! అత్తా కోడళ్లపై గ్యాంగ్‌రేప్.. సీఎం చంద్రబాబు సీరియస్.
పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఇంట్లోకి చొరబడి... ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు.. అడ్డొచ్చిన తండ్రి, కొడుకుల పై దాడి చేశారు. వాచ్‌మన్‌ని, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు దుండగులు. ఈ ఘటన చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వెలుగుచూసింది.
పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఇంట్లోకి చొరబడి.. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు.. అడ్డొచ్చిన తండ్రి, కొడుకుల పై దాడి చేశారు. వాచ్‌మన్‌ని, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు దుండగులు. ఈ ఘటన చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వెలుగుచూసింది.
ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి వచ్చింది కుటుంబం.. వీళ్లు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.. ఈ కుటుంబం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసి వీళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో నిందితులకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. దుండగులు పక్కా ప్లాన్ తోనే గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ రత్నతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

