Viral: ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు.. ఐస్‌క్రీమ్ వ్యాపారిపై చిన్నారి ఊపు..
బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు ఏం చేసినా క్యూట్‌గా ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి ఓ ఐస్‌క్రీమ్ షాపు వద్దకు వెళ్లింది. ఐస్‌క్రీమ్ ఇవ్వమని అడిగింది. అక్కడ షాపులో ఉన్న వ్యక్తి ఆ చిన్నారిని కాసేపు ఆటపట్టిద్దామనుకున్నాడు. దాంతో ఐస్ క్రీమ్ ఓ స్టిక్‌లో పెట్టి ఆ చిన్నారికి అందించాడు. అయితే చిన్నారి ఆ ఐస్ క్రీమ్ తీసుకునేలోపే దానిని అతను వెనక్కి తీసేసుకున్నాడు. అలా పదే పదే చేయడంతో ఆ చిన్నారికి కోపం వచ్చేసింది.
బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు ఏం చేసినా క్యూట్‌గా ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి ఓ ఐస్‌క్రీమ్ షాపు వద్దకు వెళ్లింది. ఐస్‌క్రీమ్ ఇవ్వమని అడిగింది. అక్కడ షాపులో ఉన్న వ్యక్తి ఆ చిన్నారిని కాసేపు ఆటపట్టిద్దామనుకున్నాడు. దాంతో ఐస్ క్రీమ్ ఓ స్టిక్‌లో పెట్టి ఆ చిన్నారికి అందించాడు. అయితే చిన్నారి ఆ ఐస్ క్రీమ్ తీసుకునేలోపే దానిని అతను వెనక్కి తీసేసుకున్నాడు. అలా పదే పదే చేయడంతో ఆ చిన్నారికి కోపం వచ్చేసింది. ఐస్ క్రీమ్ ఇవ్వలేదని ఆవ్యక్తిపై తీవ్ర కోపంతో నీ ఐస్‌క్రీమ్ వద్దు..నువ్వూ వద్దు అని ఆ బుడ్డోడు తన చిట్టి కాళ్లతో ఐస్‌క్రీమ్ స్టాల్‌ని తన్నుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని కూడా కొడదామనుకున్నాడు. కానీ అందలేదు. దాంతో చేతులతో కూడా ఆ స్టాల్‌ని కొడతాడు. కోపంగా వెళ్లిపోతూ మళ్లీ వెనక్కి వచ్చి మళ్లీ స్టాల్‌ని తన్నుతూనే ఉంటాడు. అది చూసి స్టాల్‌లో ఉన్న వ్యక్తి తెగ నవ్వుకుంటాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ క్యూట్ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఇప్పటికే 34 లక్షలమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 11 లక్షల మంది లైక్ చేశారు. వేలల్లో కామెంట్లు చేశారు. అలాగే ఐస్ క్రీమ్ కోసం వచ్చినప్పుడు ఇవ్వాలి కానీ ఆడించకూడదు, ఆడిస్తే ఇలాగే ఉంటుందని ఓ నెటిజన్ సరదాగా రాసుకొచ్చారు. ఈ చిన్నవాడి ప్రవర్తనలో తప్పులేదని, చిన్నప్పుడు అంతా అలాగే చేస్తారని ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

