Cat – Fish: చేప పిల్లలను చూసి చొంగకార్చుకున్న పిల్లి.. ఆతర్వాత ఎం జరిగిందో మీరే చూడండి..
ఇంటర్నెట్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కుక్కలు, పిల్లులు అవి చేసే చిలిపి పనులకు సంబంధించినవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇంటర్నెట్‌లో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కుక్కలు, పిల్లులు అవి చేసే చిలిపి పనులకు సంబంధించినవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ పిల్లి చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సోఫాలో హాయిగా కూర్చొని పిల్లి టీవీ చూస్తోంది. ఆకలిగా కూడా ఉందేమో. టీవీలో నీళ్లలో ఈత కొడుతున్న చాలా చేపలను చూసి పాపం దానికి నోరూరింది. వెంటనే వాటిపైకి దూకింది. నిజానికి, పిల్లి టీవీలోని చేపలను చూసి నిజంగానే అక్కడ చేపలున్నాయనుకొని వాటిని తిందామని ఒక్క ఉదుటున వాటిపైకి దూకింది. ఫలితంగా నేలపై పడిపోతుంది. ఈ ఫన్నీ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ‘మంచి ప్రయత్నం’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా కేవలం 13 సెకన్ల ఈ వీడియోను మలిలయన్లమంది వీక్షించగా వేలాదిమంది లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

