అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్ వచ్చిందా ??
మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు.
మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. పెరిగిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఫిషింగ్ మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌లతో బురిడి కొట్టిస్తున్న స్కామర్లు తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పేరుతో ఇప్పుడు కొత్త స్కామ్‌కు తెర తీశారు కేటుగాళ్లు. ఈ విషయమై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిగ్రామ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదేంటంటే.. మహేంద్ర సింగ్ ధోనీ ఫొటోతో కూడిన ఓ మెసెజ్‌ను పంపిస్తున్నారు కేటుగాళ్లు. ఇందులో ‘నేను ధోనీ.. నేను రాంచి శివారులో ఉన్నాను. అనుకోని పరిస్థితుల్లో నా వాలెట్‌లో డబ్బులు లేవు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్