Chocolate Sandwich: చాక్లెట్ శాండ్ విచ్ చూసి.. షాక్ అయిన మాజీ సీఎం.! మీరు కూడా షాక్ అవ్వాల్సిందే..!
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓ ఆసక్తికర వీడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ తయారు చేయడాన్ని
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఓ ఆసక్తికర వీడియో క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ తయారు చేయడాన్ని చూపించారు. ఆ శాండ్ విచ్ ఎలా చేశారో చూశాక మతిపోయిందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అసలు ఈ శాండ్ విచ్ తయారీకి ఉపయోగించిన పదార్థాల కాంబినేషన్‌ను ఎవరు కనిపెట్టారో…? దీని అమ్మకాల సంగతేంటి.? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. తాను గుజరాతీ వంటకాలను విపరీతంగా ఇష్టపడతానని, కానీ ఈ చాక్లెట్ శాండ్ విచ్‌కు అగ్రస్థానం ఇస్తానని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

