Five years girl Married: ఝార్ఖండ్‌లో వింత పెళ్లి..! ఐదేళ్ల చిన్నారికి కల్వర్ట్‌తో వివాహం , బొమ్మబైక్‌పై ఊరేగింపు..వీడియో .
ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌లో ఓ వింత పెళ్లి జరిగింది. ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించింది ఓ కుటుంబం. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర జరుపుకొంటారు. చెట్టుకు లేదా కల్వర్టుకు
ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌లో ఓ వింత పెళ్లి జరిగింది. ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించింది ఓ కుటుంబం. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర జరుపుకొంటారు. చెట్టుకు లేదా కల్వర్టుకు చిన్నారులను ఇచ్చి వివాహం జరిపించడం వీరికి సంప్రదాయంగా వస్తోంది. పిల్లలకు తొలి దంతం పైదవడకు వస్తే.. వారికి ఇలా వివాహం జరిపిస్తారట. లేదంటే అశుభం జరుగుతుందని వారు నమ్ముతుంటారు. కల్వర్టు, చెట్టుకు వివాహం జరిపించకపోతే వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి జీవిత భాగస్వామి వెంటనే మరణిస్తారని ఈ గిరిజనుల విశ్వాసం. దాంతో.. తమ పిల్లలకు చిన్నారులకు ఐదేళ్ల వయసు వచ్చే లోపే కల్వర్టులు, చెట్లకు ఇచ్చి వివాహం జరిపిస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్ సర్దార్.. తన మనవడికి ఇలా వివాహం జరిపించారు. చిన్నారిని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి.. బొమ్మ బైక్‌పై ఊరేగిస్తూ కల్వర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ తమ సంప్రదాయం ప్రకారం వివాహ తంతు జరిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

