ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు..
నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటను కాపాడిన ఓ మత్స్యకారుడు ఆపై ప్రియుడి చెంప చెళ్‌మనిపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లోఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్వాలి నగరంలోని గోలాఘాట్ వద్ద గోమతి నదిలోకి ఓ జంట ఆత్మహత్య చేసుకునేందుకు దూకేంసిది. అక్కడే ఉన్న మత్స్యకారులు వారిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.
నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటను కాపాడిన ఓ మత్స్యకారుడు ఆపై ప్రియుడి చెంప చెళ్‌మనిపించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లోఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్వాలి నగరంలోని గోలాఘాట్ వద్ద గోమతి నదిలోకి ఓ జంట ఆత్మహత్య చేసుకునేందుకు దూకేంసిది. అక్కడే ఉన్న మత్స్యకారులు వారిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ మత్స్యకారుడు నదిలోకి దూకి వారిని రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అతడు ప్రేమికుడి చెంప మీద లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. అతడు చేసిన పనికి ఆగ్రహంతో ఊగిపోయిన మత్స్యకారుడు జీవితం ఎంత విలువైనదో చెబుతూ మూడునాలుగు సార్లు బలంగా చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. యువతి కొంత అస్వస్థతకు గురైంది. అయితే, వారి ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
600 కోట్ల డైరెక్టర్ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!
జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే.. హార్ట్ ను టచ్ చేస్తున్న సేతుపతి మాటల
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

