Fire Stunts: ఫైర్ తో యువకుడు స్టంట్స్.. అదికాస్తా ప్యాంట్‌లో పడి.. అయ్యాయో..! ట్రేండింగ్ వీడియో..
వేదికపై ఒక యువకుడు నిప్పుతో విన్యాసాలు చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యువకుడు ఒక అగ్గి బరాటా తీసుకొని పైకి ఎగరవేసి
వేదికపై ఒక యువకుడు నిప్పుతో విన్యాసాలు చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యువకుడు ఒక అగ్గి బరాటా తీసుకొని పైకి ఎగరవేసి దానిని అతని ప్యాంట్‌లో పడేలా చేస్తున్నాడు. మొదటి ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌గానే ముగించాడు. రెండో ప్రయత్నంలో ఆ నిప్పు కాగడా.. అతని ప్యాంట్ లోపల ఇరుక్కుపోయి మంటలు అంటుకున్నాయి. వెంటనే దాన్ని బయటకు పడేసాడు. అయినా అప్పటికే మంటలు అంటుకోవడంతో భయపడిపోయాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి అతనికి సహాయం చేయబోయాడు కానీ అప్పటికే ఆలస్యమైంది. దాంతో ఆ యువకుడు ఫ్యాంట్ విప్పి లోపలికి పరుగందుకున్నాడు. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడి స్టంట్స్ నవ్వు తెప్పించినా ఒకింత భయపడ్డారు నెటిజన్లు. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

