Viral Video: ఈ కోటలో ఆడదెయ్యం గొంతు విన్న సందర్శకులు! వీడియో

Updated on: Aug 04, 2021 | 9:48 PM

దెయ్యాలు ఉన్నాయని నమ్మే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అందులో బ్రిటన్‌ వేల్స్‌లోని కన్వీ ఫోర్ట్ ఒకటి. ఇక్కడికి వచ్చిన కొంతమంది సందర్శకులు ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు.