Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే.. పందికి పాలుపట్టిన ఆవు..!! వీడియో

Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే.. పందికి పాలుపట్టిన ఆవు..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 04, 2021 | 9:28 PM

ప్రకాశం జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది...ఓ ఆవు పంది పిల్లలకు పాలు పట్టిస్తోంది...ఈ విచిత్రాన్ని చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు.