Viral: కామ్‌డౌన్ సాంగ్‌కు తబలాతో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ !!(Video)
ఓ వ్యక్తి తన సోదరుడు తన ఇంటికి వచ్చిన ఆనందాన్ని తబల వాయిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఓ వ్యక్తి తన సోదరుడు తన ఇంటికి వచ్చిన ఆనందాన్ని తబల వాయిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కామ్ డౌన్ సాంగ్‌ను తబలాపై ప్లే చేస్తున్నారు. వీరిద్దరూ రెమా, సెలెనా గొమెజ్ ఆలపించిన పాపులర్ సాంగ్ కామ్‌డౌన్‌ను ప్లే చేస్తూ వీడియోలో సందడి చేశారు. ఈ బీట్ నెట్టింట అందరినీ డ్యాన్స్ చేయిస్తోంది. తన బ్రదర్ శోభిత్‌బన్విత్ రావడంతో తామిలా ఎంజాయ్ చేశామని ఫీల్ ది వైబ్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో శోభిత్ బన్విత్, నిహల్ సింగ్ తమ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటారు.
Also Watch:
బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్ ట్విస్ట్ !!
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

