టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్.. షాకవుతున్న నెటిజన్లు
సాధారణంగా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు..? కత్తెర లేదా ట్రిమ్మర్‌ను వినియోగిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు.
సాధారణంగా హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు..? కత్తెర లేదా ట్రిమ్మర్‌ను వినియోగిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కుమారుడికి టేబుల్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాడు. ఆ స్పూన్‌తో తన కొడుకుకి ఏకంగా గుండు కొట్టేశాడు. వింతగా ఉంది కదూ..? మీరు విన్నది నిజమే. టేబుల్ స్పూన్‌తో ఎంతో చక్కగా హెయిర్ కట్ చేసి వావ్ అనిపించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘నేను మా అబ్బాయికి కిచెన్ స్పూన్‌తో హెయిర్ కట్ చేశాను. మనందరం ఇప్పుడు జుట్టు కత్తిరించడంలో మ్యాజిక్ చేస్తున్నాం’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇదేలా సాధ్యం..? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపలు తినేవారు జాగ్రత్త.. ఆ ప్రమాదం పొంచివుందంటున్న నిపుణులు !!
మెట్రోలో ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి !!
కారులో ప్రేమజంట రయ్.. రయ్.. రూఫ్ ఓపెన్ చేసి నడిరోడ్డుపై శృంగారం
అక్క తెలివికి హ్యాట్సాఫ్ !! కొబ్బరిచిప్పలో చాయ్.. ఐడియా అదుర్స్ కదూ
పామును మెడలో వేసుకుని శివుడిలా స్టిల్ ఇవ్వబోయాడు.. చివరికి ఏమైందంటే ??