క్లాసులు జరుగుతుండగా స్కూలు గేటుకు తాళం.. తర్వాత జరిగింది ఇదే వీడియో
స్కూల్లో విద్యార్థులు మధ్య జరిగిన చిన్న చిలిపి పని ఓ విద్యార్థి తండ్రి కి కోపం తెప్పించింది. దాంతో నేరుగా స్కూలుకు వెళ్లి టీచర్లను నిలదీయడమే కాకుండా స్కూలు గేటుకి తాళం వేసి వెళ్లిపోయాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు స్కూలు యాజమాన్యం సిబ్బంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ హై స్కూల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
కాకినాడ జిల్లా ఉప్పాడ హై స్కూల్లో 10వతరగతి చదువుతున్న రవితేజ అనే విద్యార్ది తోటి విద్యార్ధులను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాడు. శనివారం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుతో పాటు మరో టీచర్ సెలవు పెట్టడంతో , కాళీ గా ఉండకుండా 6వ తరగతి విద్యార్థుల కి వర్క్ ఇచ్చి చేయమని చెప్పివెళ్లారు ప్రక్క క్లాస్ టీచర్. ఇంతలో రవితేజ 6వ తరగతి క్లాస్‌రూమ్ కి వెళ్లి ఇవాళ నేనే మీ క్లాస్ టీచర్ ని , అందరూ లేచి నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి అంటూ సరదాగా అన్నాడు. దాంతో విద్యార్ధులు కూడా ఎంతో సరదాగా అందరూ లేచి రవితేజకు గుడ్‌మార్నింగ్ చెప్పారు. వారిలో ఓ విద్యార్ధి మాత్రం లేచి నిలబడనూలేదు, గుడ్‌మార్నింగ్ కూడా చెప్పలేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

