గంజాయి సాగుకి పర్మిషన్ ఇవ్వండి.. అంటూ కలెక్టర్ కు లేఖ రాసిన రైతు .. వైరల్ అవుతున్న వీడియో: Viral Video.
ప్రస్తుత కాలంలో రైతులు పంట పండించాలంటే భయపడుతున్నారు.ఎంత శ్రమించిన పంట దిగుబడి రావడం లేదు. ఒకవేళ కాస్తో కూస్తో దిగుబడి వచ్చినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర అందడం లేదు. ఈ క్రమంలో ఓ రైతు మంచి గిట్టుబాటు ఉన్న గంజాయిని పండించేందుకు అనుమతి కావాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్‌కు లెటర్ రాశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: సమాధిలోనూ విడిపోని జంట…విస్తుపోయే నిజాలు…వైరల్ గా మారిన వీడియో.. ఎక్కడంటే!:Viral Video.
వామ్మో..స్కూటీ డిక్కీలో నాగుపాము..! ఎలా వచ్చిందో తెలిసా..?షాక్ లో ఓనర్..:Snake Viral Video.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

