child ate ice cream: ఐస్‌క్రీమ్ తింటూ ఈ చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే పొట్ట చెక్కలే.. ట్రెండ్ అవుతున్న వీడియో..
ఓ చిన్నారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎందుకంటే... ఆ బేబీ తన తల్లితో కలిసి ఫస్ట్ టైమ్ ఐస్‌క్రీమ్ టేస్ట్ చేసాడు. చల్లని ఐస్ క్రీమ్ నాలుకకు తగలగానే
ఓ చిన్నారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎందుకంటే… ఆ బేబీ తన తల్లితో కలిసి ఫస్ట్ టైమ్ ఐస్‌క్రీమ్ టేస్ట్ చేసాడు. చల్లని ఐస్ క్రీమ్ నాలుకకు తగలగానే ఆ చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్ చూడాలీ… ఆ తల్లితోపాటు మీరూ నవ్వేస్తారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి ఐస్ క్రీం తింటున్నాడు. ఐస్ క్రీం తిన్నాక ఆ చిన్నారి ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అది చూసి ఆ తల్లి నవ్వడంతో ఆ చిన్నారి కూడా ప్రేమగా నవ్వేసాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను పదే పదే చూస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ వీడియో కొంత సమయంలోనే వైరల్‌గా మారింది.ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నేను ఈ చిన్నారితో ప్రేమలో పడ్డానని ఒకరు, నా హృదయాన్ని గెలుచుకుందని మరొకరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..