Viral Video: వరదలో చిక్కుకున్న గున్న ఏనుగు.. తల్లడిల్లిన తల్లి.. వీడియో

Viral Video: వరదలో చిక్కుకున్న గున్న ఏనుగు.. తల్లడిల్లిన తల్లి.. వీడియో

Phani CH

|

Updated on: Oct 24, 2021 | 10:05 PM

కలసి ఉంటే కలదు సుఖం అనేది పెద్దలు చెప్పిన మాట... ఇది అక్షర సత్యమని నిరూపిస్తున్నాయి కొన్ని ఏనుగులు. సహజంగా ఏనుగులు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి.

కలసి ఉంటే కలదు సుఖం అనేది పెద్దలు చెప్పిన మాట… ఇది అక్షర సత్యమని నిరూపిస్తున్నాయి కొన్ని ఏనుగులు. సహజంగా ఏనుగులు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. అదే వాటికి శ్రీరామ రక్ష. తాజాగా ఈ ఏనుగులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అందులో ఓ ఏనుగుల గుంపు.. నదిని దాటుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిని కొన్ని ఏనుగులు ముందే దాటేసి, మిగిలిన వాటికోసం ఆవలి ఒడ్డున ఎదురుచూస్తున్నాయి. ఇంతలో ఓ గున్న ఏనుగు.. నది దాటడానికి నీటిలో దిగింది. నీటి ఉధృతిని తట్టుకోలేని ఆ బుల్లి ఏనుగు.. కొట్టుకుని పోతుంది… వెంటనే తల్లి ఏనుగు వచ్చి తన తొండంతో గున్న ఏనుగు కొట్టుకుపోకుండా అడ్డుపెట్టింది. . గున్న ఏనుగును ఒడ్డుకు తీసుకుని రావడానికి చాలా కష్టపడుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: బీరు బలి.. ఒక్కపనితో హీరో అయిపోయాడుగా.. వీడియో

Online Shoping: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారికి అలర్ట్‌..ఈ ఐదు తప్పనిసరి.. వీడియో