Gajraj romantic way: ప్రేమించిన ఏనుగుకు పూలు ఇచ్చిన గజరాజు.. వైరల్‌ అవుతున్న ఏనుగు ప్రపోజల్‌ వీడియో..

Updated on: Nov 29, 2021 | 9:45 AM

ఏ ప్రేమికుడికైనా తన లవర్‌కి జీవితకాలం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలని ఉంటుంది. ఊహించని రీతిలో ప్రియుడు తన ప్రేమను చెబుతూ ఎదుట నిలిస్తే.. ఆ యువతి కూడా కలయా నిజమా అన్న ఫీలింగ్‌లో ఉండడం కామన్.


ఏ ప్రేమికుడికైనా తన లవర్‌కి జీవితకాలం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలని ఉంటుంది. ఊహించని రీతిలో ప్రియుడు తన ప్రేమను చెబుతూ ఎదుట నిలిస్తే.. ఆ యువతి కూడా కలయా నిజమా అన్న ఫీలింగ్‌లో ఉండడం కామన్. అలాంటి ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. కాకపోతే, ఇది ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ కాదు…రెండు ఏనుగుల మధ్య లవ్‌స్టోరీ..ఇదిగో ఇక్కడ రెండు ఏనుగులు ఒకదానికొకకటి ఫ్లవర్‌ బుకే ఇచ్చుకుని తమ మూగప్రేమను తెలియజేసుకుంటున్నాయి…ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

తన తొండంతో పూల గుత్తిని పట్టుకు వచ్చిన గజరాజు..ఎదురుగా ఉన్న ఏనుగుకు దాన్ని అందించింది. వినయంగా ఒక కాలిని ముందుకు వంచి తొండంతో ఏదో చెబుతున్నట్లుగా చేసింది..ఆ పుష్పగుచ్చం అందుకున్న ఏనుగు సైతం అంతే ప్రేమగా రిప్లై ఇచ్చింది…ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ వీడియోలలో ఉంది. ఈ వీడియో చూసిన జనాలు విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. అందమైన ప్రేమ జంట అంటూ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 29, 2021 09:25 AM