Elephant – Lorry Driver: లారీ డ్రైవర్‌కు ఏనుగు దమ్కీ.. అందరూ ముందే వసూల్‌.! సూపర్ వైరల్ వీడియో..

Updated on: Jul 31, 2022 | 12:40 PM

ఓ ఏనుగు ఏకంగా లారీ డ్రైవర్‌కే దమ్కీ ఇచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న లారీని అడ్డుగా నిలబడి మరీ షాక్‌ ఇచ్చింది. అంతేకాదు.. తనకు కావాల్సింది ఇచ్చేంత వరకు ఓ తల్లి ఏనుగు...


ఓ ఏనుగు ఏకంగా లారీ డ్రైవర్‌కే దమ్కీ ఇచ్చింది. రోడ్డు మీద వెళ్తున్న లారీని అడ్డుగా నిలబడి మరీ షాక్‌ ఇచ్చింది. అంతేకాదు.. తనకు కావాల్సింది ఇచ్చేంత వరకు ఓ తల్లి ఏనుగు… దాని వెంటే వచ్చిన గున్న ఏనుగు ముందుకు కదలేదు. ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాతే, అడవిలోకి వెళ్లింది ఏనుగు. ఓ అడవిలో నుంచి ఓ పెద్ద ఏనుగు, మరో గున్న ఏనుగు రోడ్డు మీద కాపు కాశాయి. అటుగా వెళ్తున్న ఓ చెరుకు లారీ కనబడగానే అడ్డు వచ్చి ఆపేశాయి. చాలా సేపటి వరకు కదలకుండా అలాగే నిలబడ్డాయి. లారీ డ్రైవర్‌ వాటిని వెళ్లగొట్టాలని చూసినా కదల్లేదు. దాంతో లారీపైకి ఎక్కి కొన్ని చెరుకు గడలను తీసి రోడ్డు పక్కగా వేశాడు. అప్పుడుగానీ ఏనుగులు లారీ ముందు నుంచి కదల్లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Jul 31, 2022 12:40 PM