Crocodile Ride video: చుట్టూ వందల మొసళ్లు ఉన్నా.. భయం లేకుండా ఏం చేశాడో చూడండి.!
మామూలు మనం ఓ మొసలిని దగ్గర నుంచి చూడలంటేనే భయపడిపోతుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం వందల మొసళ్ల మధ్య నుంచి అలవోకగా పడవపై ప్రయాణం చేశాడు.
మామూలు మనం ఓ మొసలిని దగ్గర నుంచి చూడలంటేనే భయపడిపోతుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం వందల మొసళ్ల మధ్య నుంచి అలవోకగా పడవపై ప్రయాణం చేశాడు. అవును మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిఅటవీ ప్రాంతంలో ఉన్న ఓ భారీ నదిలో పడవలో వెళ్తున్నాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలోనే అతడికి వందల సంఖ్యలో మొసళ్లు కనిపిస్తాయి. అయితే ఈ సీన్ చూసేందుకే భయకరంగా ఉన్నప్పటికీ.. ఆ వ్యక్తి మాత్రం భయపడకుండా వాటిపైకే దూసుకెళ్తాడు.ఇక ఆ మొసళ్లు దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. పడవ నడిపే వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయంలేకుండా అలాగే ముందుకు వెళ్లాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

