అమ్మమ్మా మజాకా.. తాతతో బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది !!
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. నైపుణ్యం అనేది అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అభ్యాసానికి లింగ వివక్ష లేదు. వయస్సు వివక్ష అసలే అడ్డుకాదు..
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. నైపుణ్యం అనేది అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అభ్యాసానికి లింగ వివక్ష లేదు. వయస్సు వివక్ష అసలే అడ్డుకాదు.. కావలసిందల్లా సంకల్పం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఒక వృద్ధ మహిళ తన భర్తను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లడం అందరిని అశ్చర్యపరుస్తోంది. ఈ మధుర క్షణానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భార్య వెనుక కూర్చొని.. భర్త బైక్ డ్రైవ్ చేస్తూ ప్రయాణం చేయడం సర్వసాధారణం. అయితే, ఇక్కడ మాత్రం చిన్న ఛేంజ్.. భార్యాభర్తలు ఓ చిన్నపాటి బైక్‌పై వెళ్తున్నారు. అయితే ఈ వృద్ధురాలు తన భర్తను వెనుక కూర్చోబెట్టుకుని టూవీలర్ నడుపుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఇంత ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ చేస్తున్న ఈ వృద్ధురాలిని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రిడ్జ్ లో బుసబుసలు.. బయట జనాల గుసగుసలు.. డోర్ తీసి చూడగా మైండ్ బ్లాక్..
పోలీసులకే రక్షణగా ఉంటున్న పాములు.. ఎక్కడో తెలుసా ??
తవ్వకాల్లో బయటపడిన అద్భుతం !! శ్రీరాముడిచే పూజలందుకున్న శివలింగం !!
ఓ కేసులో రహస్య లాకర్లు ఓపెన్ చేసిన ఈడీ అధికారులు.. చూస్తే కళ్లు బైర్లు
మమ్మీ.. నువ్వు మేకప్ తీయొద్దు.. నేను చూడలేను !! నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

