Groom Viral Video: ఓరి ఈడీ దుంపతెగ ఇదే పని.. తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో..!

|

Apr 13, 2022 | 5:47 PM

సోషల్‌ మీడియాలో తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఇందులో వివాహ వేదికపైన వరుడు, వధువు, పక్కనే వధువు తల్లి నిలబడి ఉన్నారు. ఇప్పడు వరుడు వధువు మెడలో వరమాల వెయ్యాలి. అయితే


సోషల్‌ మీడియాలో తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఇందులో వివాహ వేదికపైన వరుడు, వధువు, పక్కనే వధువు తల్లి నిలబడి ఉన్నారు. ఇప్పడు వరుడు వధువు మెడలో వరమాల వెయ్యాలి. అయితే అతడు ఫుల్‌ మద్యం సేవించి ఉన్నట్లున్నాడు.. అతనికి ఎవరు ఎవరో తెలియడంలేదు.. ఈ క్రమంలో వధువు మెడలో వేయాల్సిన వరమాల కాస్తా అత్తగారి మెడలో వేయబోయాడు. సరిగ్గా అప్పుడే అతడి చుట్టు ఉన్న వ్యక్తులు అతన్ని ఆపుతారు. తర్వాత వధువు మెడలో వేయమని చూపిస్తారు. కానీ అతడు ఆ పని కూడా చేయడు. మద్యం మత్తులో వధువు మెడలో మాల వేస్తూనే కింద పడిపోతాడు. ఇది చూసిన వధువు ఆశ్చర్యపోతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ తాగుబోతు వ్యక్తికి పెళ్లి అవసరమా అని కొందరు’‘పెళ్లి రోజు కూడా తాగాలా’ అంటూ మరికొందరు మండిపడ్డాడు. చాలామంది పెళ్లికొడుకు తీరుని తప్పుబట్టారు. ఈ పెళ్లి తర్వాత వధువు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు..

మరిన్ని చూడండి ఇక్కడ:
Mohammad Shami-Kendra Lust: షమీ టాలెంట్‌కు శృంగార తార ఫిదా.. ఇంతకీ.. షమీ చేసిన పనేంటో తెలుసా.?

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా

snakes Shocking video: పాముపై మరో పాము ఎటాక్‌.. ఒళ్ళు గగుర్పొడిచే షాకింగ్‌ సీన్..

Viral Video: ఔరా ఇది ఎలా సాధ్యం.. గాల్లో సైకిల్‌ తొక్కిన వ్యక్తి.. షాక్‌ నెటిజన్స్‌..! వైరల్ వీడియో..