మనిషిపై గాడిద సవారీ.. ఇట్స్ పాకిస్థాన్ స్టైల్ గురూ !!
గాడిదలను సాధారణంగా వస్తువుల రవాణా కోసం ఉపయోగిస్తారు. ఈ కారణంగానే చాలా మంది గాడిదలను పెంచుకుంటారు.. ఇప్పుడిప్పుడే గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది.
గాడిదలను సాధారణంగా వస్తువుల రవాణా కోసం ఉపయోగిస్తారు. ఈ కారణంగానే చాలా మంది గాడిదలను పెంచుకుంటారు.. ఇప్పుడిప్పుడే గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు గాడిదల నిర్వహణ, ఆహారం ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ జీవిని ప్రపంచంలోనే అత్యంత సహనంగల జీవి అని పిలుస్తారు. కొన్నిసార్లు మనుషులు గాడిదలపై ప్రయాణిస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా మనిషి వీపుపై గాడిద ఎక్కి స్వారీ చేయడం చూశారా? అవును, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఓ వ్యక్తి ఓ గాడిదను తన వీపుపై ఎక్కించుకుని నిచ్చెన మీదుగా బస్సుపైకి ఎక్కుతున్నాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఇలా గాడిద ఓ వ్యక్తి వీపు మీద నిలబడి ఉండగా.. మరొక వ్యక్తి వెనుక నుండి గాడిద కాళ్ళను పట్టుకున్నాడు. ఇలా చేయడం వలన గాడిద తన బ్యాలెన్స్ కోల్పోకుండా బస్సు టాప్ మీదకు చేరుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అకస్మాత్తుగా మరణించింది గోవు.. కన్నీరు పెట్టిన లేగ దూడ..
మూకుమ్మడిగా వీధి కుక్కల దాడి.. రెప్పపాటులో తప్పించుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో !!
ఫిఫా ప్రపంచకప్ ఫీవర్.. మ్యాచ్ చూసేందుకు ఏకంగా ఓ ఇంటి కొనుగోలు !!
అవతార్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్స్.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే ??
జంబలకడి జారు మిఠాయా పాటతో.. అన్నకు తమ్ముడి బర్త్ డే విషెస్
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

