Dogs Playing Video: దమ్ముంటే మాతో వాలీబాల్ ఆడండి..! నెట్టింట దుమ్ము లేపుతున్న వీడియో..
ఇంటర్నెట్‌లో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఎందుంకంటే..
ఇంటర్నెట్‌లో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఎందుంకంటే.. జంతువులు చేసే కొన్ని చిలిపి పనులంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఫన్నీ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ప్లేగ్రౌండ్‌లో కొన్ని కుక్కలు ఓ బెలూన్‌తో భలేగా ఆడుకున్నాయి. నలుపు, తెలుపు, గొధుమ రంగు కుక్కలు ఓ బెలూన్ గాల్లో ఎగరేస్తూ తెగ సంబరపడ్డాయి. పై పైకి ఎగరవేస్తూ.. దాంతో వాలీబాల్ ఆడాయి. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

