ఏం ధైర్యం.. పులి చెవిని నోటకరచుకొని లాక్కెళ్లిన కుక్క !!

Updated on: Oct 12, 2022 | 4:19 PM

సాధారణంగా జంతువులు కలిసిమెలిసి సంచరించే సమయంలో ఒక్కోసారి అనుకోకుండా పోట్లాడుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జంతువులు జాతి వైరాన్ని సైతం మరిచి చాలా స్నేహంగా ఉంటాయి.

సాధారణంగా జంతువులు కలిసిమెలిసి సంచరించే సమయంలో ఒక్కోసారి అనుకోకుండా పోట్లాడుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని జంతువులు జాతి వైరాన్ని సైతం మరిచి చాలా స్నేహంగా ఉంటాయి. అలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట చాలానే వైరల్‌ అయ్యాయి కూడా. తాజాగా ఓ కుక్క ఏకంగా పెద్ద పులి చెవిని పట్టుకొని ఓ ఆట ఆడుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు పులిని చూడ‌గానే మిగ‌తా జంతువులు భ‌య‌ప‌డి పారిపోతాయి, దాని గాండ్రిపుల‌కే వ‌ణుకు పుడుతోంది. అలాంటి పులిపైన ఓ కుక్క దాడి చేయడమా అనుకుంటున్నారా.. కానీ అది నిజం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!

Karan Johar: వారి శృంగార జీవితమంటే నాకు చాలా ఇంట్రెస్ట్..

ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!

క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. అభిమానులు నోరెళ్లబెట్టడం ఖాయం !!

అంపైర్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్‌ బూతు పురాణం.. వీడియో వైరల్‌

 

Published on: Oct 12, 2022 04:19 PM
Loading...
Unable to load recommendations.
Follow Us