Dog dance: దీని వేషాలు మామూలుగా లేవుగా.. నా రూటే వేరంటున్న కుక్క.. ట్రెండ్ అవుతున్న వీడియో..
ప్రపంచంలో శునక ప్రేమికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, వాటిని కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరిస్తారు. అయితే ఈ పెంపుడు కుక్కలు
ప్రపంచంలో శునక ప్రేమికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, వాటిని కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరిస్తారు. అయితే ఈ పెంపుడు కుక్కలు ఒక్కోసారి యజమానికి విసుగు కలిగించినా.. మరికొన్ని సార్లు వాటి చేష్టలు ఆనందం కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో అలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ చిన్న కుక్క.. పింక్ టవల్ మెడకు కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. కెమెరాను చూపించగానే అది అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అచ్చం మనిషి లాగే రెండు కాళ్లపై గిరగిరా తిరుగుతూ సూపర్‌గా స్టెప్పులేసింది. ఈ వీడియో ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను నాలుగు లక్షల మంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. ఈ కుక్క నిజంగా అందంగా ఉంది.. సూపర్‌గా డాన్స్‌చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్యూట్ వీడియోను పలువురు యూజర్లు షేర్ చేస్తున్నారు కూడా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

